ముఖ్యమంత్రిని అవుతా: బాలకృష్ణ

ప్రజలకు సేవ చేసే సమయం వచ్చింది కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. రెండు జిల్లాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాను సేవామార్గం పడుతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications