కెసిఆర్ గజదొంగ: చిరంజీవి

తాము అధికారంలోకి వస్తే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన కేశినేని నాని కోవర్టు అని, అందుకే నాని ఆరోపణలు తాము పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తమకు ఎన్నికల సంఘం ఒకే గుర్తును ఇవ్వకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications