సత్యం స్కామ్ కాంగ్రెసుదే: అద్వానీ

1952 నుంచి 2004 వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికలూ చూశానని, అన్ని ప్రభుత్వాలనూ చూశానని, అందరు ప్రధానులూ తెలుసునని, ప్రస్తుతం ఉన్న యూపీఏ వంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, ఏ ప్రభుత్వమైనా సాధించిన విజయాలు ఒకటో రెండో ఉంటాయని, అసలేమీ సాధించకుండానే ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోందని ఆయన అన్నారు. ధరలు, రైతుల ఆత్మహత్యలు, అవినీతి, ద్రవ్యోల్బణాల్లో రికార్డులు సాధించిందని, నిరుద్యోగం, ఉద్యోగాలు కోల్పోవడం కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సభలో బిజెపి సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తదితరులు ప్రసంగించారు.
More From
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications