దూరదృష్టి లోపించింది: చంద్రబాబు

ఇష్టానుసారంగా ప్రారంభించిన ప్రాజెక్టులు ప్రభుత్వానికి గుదిబండలుగా మారాయన్నారు. ప్రాజెక్టుల్లో ముడుపులు, అవినీతితో ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గిందన్నారు. 1994లో సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాము గాడిలో పెట్టామని గుర్తు చేశారు. ఒకపక్క పెరిగిన అప్పులు పెరిగాయని, రాష్ట్రాన్ని తాకట్టుపెట్టే యత్నాలతో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని బాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications