బడ్జెట్ పై విపక్షాల పెదవి విరుపు

ఇది ఎన్నికలే లక్ష్యంగా పెట్టిన బడ్జెట్ అని సిపిఎం శాసనసభ్యుడు గఫూర్ విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు చెప్పిన మాటలేవీ అమలు కాలేదని, శాసనసభలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. భూసంస్కరణలు, కార్మికుల సంక్షేమం ప్రస్తావన బడ్జెట్‌లో లేదని అభిప్రాయపడ్డారు. గ్రామసేవకుల గురించి కూడా బడ్జెట్‌లో ఒక్కమాటా లేదని, ఎన్నికల కోసం చెప్పిన కట్టుకథలని, ప్రజల సంక్షేమాన్ని మరచిన ప్రసంగమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications