ప్రవాసాంధ్ర (ఎన్నారై) బ్యాంకింగ్

ఈ నూతన సంవత్సరంలో మీ ఎన్నారై బ్యాంకింగ్ అవసరాలను సిటీబ్యాంక్ రూపీ చెకింగ్ అకౌంట్ ద్వారా తీర్చుకోండి. ప్రపంచంలో ఎక్కడినుంచైనా మీ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇది ఎంతో సురక్షితం. భారతదేశంలోని మీ ఆత్మీయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బు ఈ ఖాతా ద్వారా బదిలీ చేయవచ్చు. రెగ్యులర్ చెల్లింపుల కోసం ఆటోమేటిక్ గా ఇఎమ్ ఐ లను డెబిట్ చేసుకునే సౌకర్యం ఉంది. ప్రతి డెబిట్ ను మీరు గుర్తు చేసుకోనవసరం లేకుండా ఇవన్నీ ఆటో మేటిక్ గా సురక్షితంగా జరిగిపోతాయి. మీ ఖాతాకు సంబంధించి భారతదేశంలోని మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని మీరు నామినేట్ చేయవచ్చు. అలా భారత్ లో జరిగే లావాదేవీలను మీరు సునాయాసంగా పర్యవేక్షించుకోవచ్చు. భారతదేశంలోని 700 లొకేషన్ల ద్వారా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ లను ఎటువంటి చార్జి లేకుండా జారీ చేసి పంపుకోవచ్చు! ఇండియాలోని మీ కుటుంబ సభ్యుల అవసరాలను మీరు చూస్తుంటే, నీటి, కరెంట్, ఇతర బిల్లులను సిటీబ్యాంక్ ద్వారా సునాయాసంగా చెల్లించవచ్చు. లేదంటే డబ్బును ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా మీ తలిదండ్రులకు లేదా తోబుట్టువులకు పంపుకోవచ్చు. మీ అవసరాలు ఏమైనా కావచ్చు మీరు సిటీబ్యాంకు రూపాయల చెకింగ్ ఖాతాపై ఆధారపడవచ్చు. ఇది మీకు ఎంతో సౌకర్యవంతం. పదేళ్ళ పాటు మినిమం బ్యాలెన్స్ అవసరం లేని ఈ సౌకర్యాన్ని అందుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+