పాక్ పై ప్రెజర్ తెండి: ప్రణబ్

ఈ సందర్భంగా ఉగ్రవాదులను ఏరిపారేస్తామని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పాక్ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని గిలానీ ఈ మేరకు స్పష్టమైన హామీ ఐక్యరాజ్య సమితికి ఇచ్చినట్లు కేంద్ర విదేశాంగమంత్రి ప్రణబ్‌ముఖర్జీ గుర్తు చేసారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కిమూన్‌తో ఈ రోజు మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేసారు ప్రణభ్. అయితే అంతర్జాతీయ సమాజానికి పాక్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications