దాసరికి ఎన్టీఆర్ అవార్డు

తమ్మారెడ్డి భరద్వాజ నేను పెళ్లికి రెడీ, వన్ బై టు వంటి పలు చిత్రాలను నిర్మించారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఆయన అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. దాసరి నారాయణ రావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పలు ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినిమాలకు దర్శక్తవం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. ఆయన పలు చిత్రాలను సొంతంగా నిర్మించారు కూడా.












Click it and Unblock the Notifications