చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజా గుట్టు విప్పుతాం: విజయ

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
తణుకు: చెన్నైలో చీటింగ్‌.. ఆంధ్రాలో టాకింగ్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాకు చిరంజీవిపై మాట్లాడే అర్హత లేదని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి జాలాది విజయ విమర్శించారు. చిరంజీవిపై విమర్శలు చేసే స్థాయి రోజాకు లేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

మద్యంపై ఉద్యమంచేస్తూ మధ్యలోనే విరమించుకున్న రోజాకు ప్రజా సమస్యలపై పోరాడే నైతిక అర్హత లేదన్నారు. రోజా కుటుంబ సభ్యులందరూ మద్యం వ్యాపారం చేసుకుంటూ డబ్బు దండుకుంటున్నారని, అందుకే ఉద్యమాన్ని మధ్యలోనే విరమించుకున్నారని ఆరోపించారు. రోజా గుట్టు మొత్తం విప్పుతామని విజయ హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X