వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాకు ముప్పు: వ్యక్తి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: ఒబామాను హత్య చేయడానికి వచ్చాడనే ఆరోపణపై పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతని ట్రక్ నుంచి రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒబామాకు డెలివరీ వుందని చెబుతూ అతను లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతనిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.

అతన్ని లూసియానాకు చెందిన 64 ఏళ్ల ఆల్ఫ్రడ్ బ్రాక్ గా గుర్తించారు. అతని వద్ద ఆయుధ సామగ్రి కూడా ఉందని అమెరికా క్యాపిటల్ హిల్ పోలీసుల అధికార ప్రతినిధి కింబెర్లీ ష్నీడర్ చెప్పారు. అతని ట్రక్ నుంచి పోలీసులు రైఫిల్ ను తీస్తున్న దృశ్యాన్ని సిఎన్ఎన్ ప్రసారం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X