అసెంబ్లీ లైవ్ వద్దు: వైయస్

మెజారిటీ సభ్యుల సూచనమేరకు దీనిపై నిర్ణయం తీసుకుంటామని డిప్యుటీ స్పీకర్ కుతూహలమ్మ తెలిపారు. సీఎం సూచనను ఎంఐఎంతో సహా పలువురు సభ్యులు సమర్థించారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా స్పీకర్ సురేష్ రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేయాలని మెజారిటీ సభ్యులు కోరుతున్నారని, ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications