రోశయ్య బావిలో కప్ప: నోముల

శాసనసభా ఎజెండా అంశం స్పీకరుకే చెప్పడం లేదంటే స్పీకరును అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఈ కాంగ్రెసు భవిష్యత్తును తేల్చి చెబుతారని ఆయన అన్నారు. వామపక్షాల మద్దతుతో కేంద్రంలో అధికారానికి వచ్చి ఆ తర్వాత బోడి మల్లయ్య అంటూ వ్యవహరించారని ఆయన అన్నారు. గతి లేక కాంగ్రెసు ఆ రోజు వామపక్షాల మద్దతు తీసుకుందని ఆయన అన్నారు. సభలో తమ సభ్యులను పోలీసులతో కొట్టించారని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు వైఖరి ఏమిటో ముందు తేలాలని, అప్పుడు తమ వైఖరి ఏమిటో చెప్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications