నేడు నెల్లూరు జిల్లా బంద్
నెల్లూరు: సోమశిల జలాల తరలింపును వ్యతిరేకిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయటాన్ని నిరసిస్తూ ఈరోజు టీడీపీ జిల్లా బంద్ నిర్వహిస్తోంది. ఈ బంద్‌కు వామపక్షాలు, భాజపా పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఈరోజు పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. అఖిలపక్షాల ఆందోళన, ధర్నాలతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications