లాలు బడ్జెట్ ప్రధానాంశాలు
*పేదప్రజలకు ఏసీ రైలు సౌకర్యం
* ఈశాన్య భారతానికి తొలిసారి రైలుసౌకర్యం
* రైల్వే నెట్‌వర్కింగ్ ఆధునికీకరణ
* సాంకేతిక ప్రగతితో మెరుగుపడిన సౌకర్యాలు
* చిన్న స్టేషన్లలోను మెరుగుపడిన సౌకర్యాలు
* తగ్గుముఖం పట్టిన దుర్ఘటనలు
* 2003-04లో 325 ప్రమాదాలు, 2007-08లో 194
* 08-09లో గూడ్సు రైళ్ల ఆదాయం లక్ష్యం కంటే 3 శాతం పెంపు
* సరుకురవాణా ఆదాయం 19 శాతం, ప్రయాణీకుల ఛార్జీలపై ఆదాయం 14 శాతం పెంపు
* 5వ వేతనసంఘం సిఫార్సులతో 11 లక్షలమంది ఉద్యోగుల వేతనాల పెంపు
* 14 శాతం పెరిగిన ప్రయాణీకుల రద్దీ
* రవాణా సామర్థ్యం 78 శాతానికి పెంపు
* లూథియానా-కోల్‌కత్తా మధ్య రైళ్ల అనుసంధానం
* మెట్రో నగరాల మధ్య త్వరలో బుల్లెట్ ట్రెయిన్లు
* 2008-09లో రైల్వేలో 36.773 కోట్ల పెట్టుబడులు
* 2009లో వివిధ ప్రాజెక్టులకు 37,900 కోట్లు
* 5 ఏళ్లలో 11వేల కిలోమీటర్ల రైల్వేలైన్ల విస్తరణ












Click it and Unblock the Notifications