నేనూ చిరు అభిమానినే: రోజా

చిరంజీవికి ప్రజా సమస్యలపై, రాష్ట్ర సమస్యలపై అవగాహన లేదని, చిరంజీవికి రాజకీయాలు తెలియవని, అటువంటి వ్యక్తికి ఓటేస్తే ప్రజలే కష్టాలు పడతారని, వ్యక్తిగతంగా చిరంజీవిపై విమర్శలు చేయడం లేదని, రాష్ట్ర ప్రజల కోసమే విమర్శలు చేస్తున్నానని ఆమె అన్నారు. ఒక్కసారి చూద్దామని వైయస్ రాజశేఖర రెడ్డికి ఓటేసి ప్రజలు ఐదేళ్లు కష్టాలు పడ్డారని ఆమె అన్నారు. అపర చాణక్యుడైన చంద్రబాబుకు ఓటేయాలని అందరూ అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications