చాంద్ రేప్ చేశాడు: ఫిజా

ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై మొహాలీ సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ జతీందర్ సింగ్ ఔలాక్ విచారణకు ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఎస్పీ వరీందర్ పాల్ సింగ్ ను ఆయన ఆదేశించారు. తనతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికే చాంద్ ఇస్లాంలోకి మారినట్లు నాటకం ఆడాడని ఫిజా ఆరోపిస్తోంది. చాంద్ మోహన్ నిరుడు డిసెంబర్ లో ఇస్లాంలోకి మారి అనురాధా బాలీ అలియాస్ ఫిజాను పెళ్లి చేసుకున్నాడు. తన పేరును చాంద్ మొహమ్మద్ గా కూడా మార్చుకున్నాడు. దాదాపు రెండున్నర నెలల పాటు ఆమె ఇంట్లో ఉండి ఈ ఏడాది జనవరి 28వ తేదీన వెళ్లిపోయాడు.












Click it and Unblock the Notifications