సీట్లపై జాప్యం నిజమే: రాఘవులు

సీట్ల సర్దుబాటు అత్యవసరం కాదని, అయితే నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు అన్నీ పూర్తిచేసుకుంటే మంచిదని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, రాజకీయప్రచారం అదితర అంశాలపై కార్యదర్శి వర్గ సమావేశంలో సమావేశంలో చర్చించారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో జరుగుతున్న జాప్యంపై సిపిఐ కార్యదర్శి కె.నారాయణ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని రాఘవులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications