కాంగ్రెసులోకి అజర్, కౌశిక్

కాగా, ఐసిఎల్ క్రికెటర్ కౌశిక్ రెడ్డి గురువారం ఉదయం కాంగ్రెసు పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లు కౌశిక్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications