దావూద్ మా వద్ద లేడు: పాక్

కాగా, పాకిస్తాన్ అధికార వర్గాలు అజర్ ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముక్తార్ ఒక ఇండియన్ న్యూస్ చానెల్ తో చెప్పారు. అజర్ తమ కస్టడీలో లేడని ఆ వెంటనే పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ అన్నారు. అజర్ కోసం పాకిస్తాన్ కూడా గాలిస్తోందని ఆయన చెప్పారు. ముంబై దాడుల కేసులో అజర్ ను, దావూద్ ను తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications