మార్చిలో బాలయ్య, ఎన్టీఆర్ ప్రచారం

మొదటి రోజు సూళ్ల్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరిలలో పర్యటించి రాత్రి అక్కడే బస చేస్తారు. తదుపరి మరో మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి 11వ తేదీ రాత్రి ప్రకాశం జిల్లాకు చేరుకుంటారు. 12, 13, 14, 15 తేదీల్లో ప్రకాశం జిల్లాలో పర్యటన ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్ఛాపురం నుంచి ఈ నెల 12న తన కోస్తా పర్యటనను ప్రారంభిస్తున్నారు. ఎన్టీఆర్ రోడ్ షోలకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ నేతలు త్వరలో ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications