గీత రచయిత గుల్జార్ ఆనందం

ప్రత్యక్షంగా అవార్డులో తనకు భాగస్వామ్యం లేకపోయినప్పటికీ, వంద కోట్ల మంది ఆశలు మోసిన అనుభూతి తనకు కలుగుతోందని గుల్జార్ వ్యాఖ్యానించారు. ఎఆర్. రెహమాన్ మరిన్ని అవార్డులు సాధించాలని, భారత్ అనతికాలంలోనే మరెన్నో అవార్డులు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. జయహో గీతాన్ని భారత ప్రజలకు అంకితమిచ్చారు.












Click it and Unblock the Notifications