భారతీయ చిత్రానికి ఆస్కార్

Oscar Award
లాస్‌ ఏంజెల్స్‌: రెహ్మాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భంలోనే మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీల కేటగిరీలో 'స్మైల్‌ పింకీ' చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గ్రహణం మొర్రి కారణంగా నవ్వటమే మరిచిపోగా ఓ డాక్టర్‌ దాన్ని సరిచేసి తిరిగి ఎలా నవ్వేలా చేశారో, అందరి పిల్లలతో తానూ సమానమే అన్నఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్పించారో ఇందులో చూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+