రెహ్మన్‌కు రాష్ట్రపతి అభినందనలు

రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంతోషంతో ముంబాయి మురికి వాడల్లోని సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక మురికివాడలోని బాలునిపై ఇంత అద్భుతంగా తీసిన సినిమాకు 8 అవార్డులు రావడంపై యావత్ ప్రపంచం అభినందనలు తెలియచేస్తుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి ఈ అవార్డుల పంట మహార్ధశమైన రోజుగా విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications