'స్లమ్ డాగ్'కు మరో ఆస్కార్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లేకు సైమాన్ బుఫోయ్, ఉత్తమ సినిమాటోగ్రాఫికి ఆంటోనీ డాడ్ మాంటల్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ రసూల్ పూ కుట్టీ, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌కు క్రిస్‌డికెన్స్‌కు, ఉత్తమ దర్శకుడిగా డేనీబోయల్, బెస్ట్ ఒరిజనల్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ విభాగాల్లో ఏఆర్ రెహ్మన్‌కు రెండు అవార్డులు లభించాయి. పది నామినేషన్లు వేయగా అందులో ఎనిమిది ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ఘనత స్లమ్ డాగ్ మిలియనీర్‌దే.












Click it and Unblock the Notifications