వైయస్..శివుడా..శిలువా?

శివతత్వాన్ని వైఎస్ అర్థం చేసుకున్న తీరు జగన్మోహనీయమని, ద్వాదశ జ్యోతిర్లింగాల సృష్టి మన్మోహనీయమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మైనార్టీ ఓట్ల జపం చేసే సెక్యులర్ కొంగలు అలవర్చుకోదగిన పాఠం, అనుసరించాల్సిన మార్గాన్ని ప్రజాధనంతో అందించారన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆథ్యాత్మిక రంగులద్దిన ఆయన మిథ్యా భక్తికి వైష్టవ మాయ సైతం తలొంచాల్సిందేననని వెటకారం చేసారు.












Click it and Unblock the Notifications