మాజీ నక్సల్స్ కి పవన్ వల

ఈ సాయంత్రం పీఆర్పీ అధినేత చిరంజీవి సమక్షంలో దాదాపు మూడు వేల మంది మాజీ నక్సల్స పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణకు చెందిన మాజీ నక్సల్ ఈ సమావేశంకు వస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతకుముందే వీరికి చిరంజీవికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను, అందులోనీ మాజీ నక్సలైట్ పాత్రను చాలామంది గుర్తు చేసుకోవటం విశేషం.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications