చిరుకి సినీ లోకేషన్లే తెల్సు: రాఘవులు

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సానుకూలం కాదని, పార్టీ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చే ప్రసక్తే లేదని రాఘవులు స్పష్టం చేశారు. మహాకూటమిలోని ఏ పార్టీ తన సిద్ధాంతాలను మార్చుకోవాలని అనుకోవడం లేదన్నారు. తెలంగాణ అంశంపై తమ పార్టీ వైఖరిని ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేశామన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలన్నదే తమ విధానమని, చిన్న రాష్టాల వల్ల అభివృద్ధి జరగదనేదే తమ నమ్మకమని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications