చిరు వాడుకోలేదా: రోజా

"నేనేదో దిగజారి సినిమాల్లో వేషాలు తెచ్చుకొన్నానని అంటున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ వద్దకు వేషాల కోసం వచ్చిన వారిని ఎందరిని వాడుకొని వేషాలు ఇచ్చారో చెప్పాలి. పవన్ భార్య రేణూ దేశాయ్ కూడా ఇలాగే దిగజారి వేషాలు తెచ్చుకొన్నారా? చిరంజీవి తక్షణం ఈ వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి." అని రోజా డీమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications