నా అశ్లీల సీడీల పంపిణీ: రోజా

నన్ను గాఫిక్స్ మాయాజాలం ద్వారా అశ్లీలంగా చూపిస్తూ కొన్ని క్యాసెట్లు ప్రత్యేకంగా తయారు చేయించి జిల్లాలకు పంపుతున్నారు. కొన్ని ఎంఎంఎస్‌లు కూడా తయారు చేయించి పంపినట్లు తెలుస్తోంది. వాటికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ప్రజారాజ్యం పార్టీ అంటే పనికి రాని పార్టీ. దానికి సిద్ధాంతాలు లేవు. మొన్న చంద్రబాబును, నిన్న వైఎస్‌ను పొగిడి భుజాన వేసుకొని పనులు చేయించుకున్న చిరంజీవి... ఇప్పుడు వాళ్లిద్దరినీ విమర్శిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలకు ఆయన నిదర్శనంగా నిలిచారు.












Click it and Unblock the Notifications