జూ.ఎన్టీఆర్ కు బాబు 'డైరెక్షన్'

రోడ్ షోల్లో ఆకట్టుకునే రీతిలో ప్రసంగించేందుకుగాను జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఆయనకు చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కొన్ని సూచనలు చేశారు. తెదేపా ఆవిర్భావం, అనంతర కాలంలో తాత చేసిన ప్రసంగాల..ఆడియో, వీడియో క్యాసెట్లన్నింటినీ పరిశీలిస్తున్నారు. వాటిల్లోంచి జనానికి ఉత్సాహాన్నిచ్చే కొన్ని డైలాగులను సేకరిస్తున్నారు. మొత్తం నెలరోజుల పాటు అవిశ్రాంతంగా జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షో జరగనుంది. పార్టీ వర్గాలు ఈ యాత్రపై చాలా ఆశలు పెట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications