హోంగార్డులపై అన్నల దాడి
విశాఖపట్నం: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో (ఆంధ్ర వైపున) మావోయిస్ట్ యాక్షన్‌టీమ్ మరోసారి దాడులు చేసింది. సీలేరు చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు హోంగార్డులపై నక్సల్స్ దాడి చేశారు. ఈ సంఘటనలో విశాఖ జిల్లా చింతపల్లి సబ్ డివిజన్‌కు చెందిన ఇద్దరు హోంగార్డులు రాజారావు, విశ్వనాథ్‌లు గాయపడ్డారు. రాజారావు స్వల్పగాయాలతో తప్పించుకుని ఈరోజు ఉదయం చింతపల్లి చేరుకున్నారు. విశ్వనాథ్ ఆచూకీ తెలియటంలేదు.












Click it and Unblock the Notifications