ఆడాళ్ళ ద్వారా చిరు రాజకీయం: రోజా

ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న ఆయనకు మహిళా సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. శోభారాణి చిరంజీవి రాసిచ్చిన స్క్రిప్టు మేరకే తనపై ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ భార్య రేణూ దేశాయ్‌పై తానెలాంటి ఆరోపణలు చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications