సమరవీర, సంగక్కరకు తీవ్ర గాయాలు

Sangakkara
లాహోర్: ఆగంతుకుడు ఎక్-47తో జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి చెందగా, ఆరుగురు శ్రీలంక ఆటగాళ్ళు గాయపడ్డారు. గాయపడిన వారిలో అంపైర్ కూడా ఉన్నట్టు సమాచారం. శ్రీలంక ఆటగాళ్ళు సంగక్కర, సమరవీర, అజంత మెండిస్, తరంగ, మహేళ జయవర్ధనే, చమిందవాసు గాయపడ్డారు.

ప్రధమ చికిత్స తర్వాత నలుగురు ఆటగాళ్ళను హోటల్ కు తరలించారు. సమరవీర చాతీకి, సంగక్కర భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరి ఊహాచిత్రాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కాల్పులు జరిపిన వారిని పట్టుకోవడం కానీ, కాల్చిచంపడం చేస్తామని లాహోర్ గవర్నర్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+