సచివాలయంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: సచివాలయం 'బి బ్లాక్' మూడవ అంతస్తులో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అధికారులు ఎవరూ విధులకు రాకపోవడం కలసివచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలియవచ్చింది. గతంలో కూడా ఇదే బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరగడం తెలిసిందే.












Click it and Unblock the Notifications