Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సత్యం వాటా అమ్మకోవచ్చు

న్యూఢిల్లీ: సత్యం సంస్థలో 51 శాతం వాటాను అమ్మేందుకు సెబి అనుమతి ఇచ్చింది. కార్పోరేట్ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం నమేదు చేసిన సత్యం సంస్ధను నిలబెట్టాలంటే..ఇప్పుడున్న పరిస్దితుల్లో వాటా అమ్మకమే పరిష్కారమని నిపుణులు తేల్చటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మకం అంతర్జాతీయ బిడ్డింగ్‌ ద్వారా జరగటానికి తమకు అనుమతి లభించినట్లు సత్యం వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అలాగే ఈ వేలం రెండు దశలుగా జరుగుతుందని వారు వివరించారు. మొదటి దశలో 31 శాతం షేర్లను, అనంతరం 20 శాతం షేర్లను విక్రయిస్తామని తెలిపారు. అంతా సవ్యంగా జరిగితే సత్యం సమస్యలు కొంత వరకూ ఓ కొలిక్కి వచ్చినట్లేనని వారు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+