ఇక కాంగ్రెస్ కు చమటలు: బాబు

అలాగే జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని కాంగ్రెస్ కౌరవులు ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా ధర్మం పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. తమ నగదు బదిలీ పథకంతో కాంగ్రెస్ గుండెల్లో దడ పట్టుకుందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించారని, ఈ లక్ష కోట్ల అవినీతిని నియంత్రిస్తే వచ్చే ఐదేళ్లపాటు నగదు బదిలీ పథకాన్ని బ్రహ్మండంగా అమలుచేయొచ్చని చెప్పారు. ప్రజలపై పన్నుల భారం వేయకుండా నగదు బదిలీ పథకాన్ని నూరు శాతం అమలు చేసి తీరతామన్నారు.












Click it and Unblock the Notifications