కుకట్ పల్లి నుంచే జెపి పోటీ

మరోవైపు పార్లమెంటుకు కూడా పోటీ చేయాలని పార్టీ సీనియర్ నేతలు జేపీపై ఒత్తిడి తెస్తున్నారు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీంతో రెండు చోట్ల నుంచి పోటీ చేసే అంశాన్ని జయప్రకాశ్ నారాయణ్ తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications