కృష్ణంరాజు కాంగ్రెస్ లోకి?

ఇది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేరు, ప్రభాస్ తో నిర్మిస్తున్న 'బిల్లా' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు కృష్ణంరాజు సతీమణి పేర్కొన్నారు. విషయం ఆమెను అడగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఈ విషయం గురించి మీద్వారానే వింటున్నానని, తనకేమి తెలియదని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications