చిరు, వైఎస్ మ్యాచ్ ఫిక్సింగ్: రోజా

చిరంజీవి పార్టీ మీద, ఆయన కుటుంబసభ్యుల మీద విమర్శలను గుప్పించడానికి తెలుగుదేశం అధినాయకుడు రోజాను ప్రయోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చిరంజీవి పిసినారితనం మీద, పవన్ కల్యాణ్ మొదటి భార్యను వదిలేసి రేణూ దేశాయ్ తో ఉంటున్నారని ఆమె గతంలో విమర్శించారు. అటువంటి విమర్శలకు తావులేకుండా పవన్ రేణు దేశాయ్ ని ఇటీవల అధికారికంగా పెళ్ళి చేసుకోవడం తెలిసిందే.












Click it and Unblock the Notifications