ప్రమాదంలో తెలుగు యువకుడి మృతి
అట్లాంటా: అట్లాంటాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ఒకరు మృతి చెందారు. ధీరజ్ అనే యువకుడు వాకింగ్‌కు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతోమృతి చెందినట్లు తెలుస్తోంది. ఇతని తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉంటారని కూడా తెలిసింది.












Click it and Unblock the Notifications