ఈ జూ.ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు కూడా...

చైతన్యరథం వెళుతున్న దారుల్లో జనం అంతా డ్రైవర్ సీటులో స్వయంగా ఎన్టీఆర్ ఉండటం చూసి ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఆయనను ఎక్కడ చూస్తే అక్కడ కరచాలనం కోసం రథంపై ఎగబడుతుంటే భద్రతాసిబ్బంది అతి కష్టంమీద వారిని అదుపుచేస్తున్నారు. తానే స్వయంగా నడపటం వల్ల అదనపు ఒత్తిడి పడుతున్నా లెక్కజేయకుండా ఎన్టీఆర్ ప్రజారథం పరుగులు తీస్తోంది.












Click it and Unblock the Notifications