నవాజ్ షరీఫ్ గృహ నిర్బంధం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రతిపక్షనేత, ముస్లింలీగ్(ఎన్) నేత పాకిస్థాన్ నవాజ్‌షరీఫ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. ఆయనతో పాటు ముస్లింలీగ్(ఎన్)కు చెందిన పలువురునేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై ఎన్నికల్లో పాల్గొనకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ షరీఫ్ లాంగ్ మార్చ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications