కాంగ్రెస్ నోట ఎన్టీఆర్ అమ్మ మాట

ఆ సమయంలో జూనియర్ తన తండ్రిని నిలదీసి, నందమూరి కుటుంబంలో తమకూ సముచిత గౌరవం ఉండేలా చూడమని కోరినట్టు తెలుస్తోంది. అందుకు హరి మెత్తబడినా ఆయన మొదటి భార్య కుమారులు, కొందరు ఎన్టీఆర్ కుమార్తెలు అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. అయితే వాడుకుని వదిలేసే అలవాటున్న చంద్రబాబు నాయుడు జూనియర్ కు మెగా వల వేశారు. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కంగారు పడుతున్నారు.












Click it and Unblock the Notifications