కొత్తపల్లిని ఆహ్వానించాం: చిరు

డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ పై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్య సబబే అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు ఉపయోగపడే అధికారుల కన్నా ఎక్కువగా అధికారులను తమ ప్రయోజనాలకు వాడుకునే రాజకీయ నేతల వైఖరిని వ్యతిరేకించాల్సి ఉందని ఆయన అన్నారు. తన పర్యటనల సందర్భంగా మహిళలకు అసౌకర్యం కలిగితే తగిన విధంగా స్పందిస్తానని ఆయన చెప్పారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిని తమ పార్టీ కార్యకర్తలు సహించరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications