ప్రత్యామ్నాయం ఉంది: అల్లు అరవింద్

ఉమ్మడి గుర్తు కేటాయించలేమని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పడంతో ప్రజారాజ్యం పార్టీ కష్టాల్లో పడింది. ఉమ్మడి గుర్తు సాధన కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. కోర్టు ద్వారా దాన్ని సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక వేళ ఆ మార్గంలో కూడా సాధ్యం కాకపోతే సిక్కిం వంటి కొన్నిరాష్ట్రాల్లో ఉన్న చిన్న పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications