చంద్రబాబు 'కల్లు' మాటలు: చిరు

తమ పార్టీ నేత మిత్రాతో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. తనకు మిత్రా అత్యంత సన్నిహితుడని ఆయన చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి మిత్రా అంతర్గత వ్యవహారాలు చూస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీని పటిష్టం చేయడమే తన ఉద్దేశమని, పార్టీని నిలబెట్టాలనేది తన అభిమతమని మిత్రా అంటూ అందుకు తగిన కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే ముఖ్యమని అంటున్న మిత్రాతో తనకు విభేదాలు ఎలా ఉంటాయని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications