చిరుపై పోటీ: జీవిత దాటవేత

పార్టీ పోటీ చేయవద్దు, ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశిస్తే అందుకు కూడా తాను సిద్ధమేనని ఆమె అన్నారు. తనకు ఎవరూ పోటీ అనుకోవడం లేదని ఆమె అన్నారు. తాను నిజాలు మాత్రమే చెప్తానని, నిజాలేమిటో ప్రజలకు తెలుసునని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెసు మాత్రమే మేలు చేయగలదని చెప్పి తాను ప్రజలను ఒప్పించగలనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications