'బాలయ్య పదిసార్లు తొడ కొడ్తారు'

దగ్గుబాటి వెంకటేశ్వరరావు జీవితం గుట్టు విప్పితే ప్రజలు అసహ్యించుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్థలాన్ని ఆక్రమించుకుని ఎంతో మంది ఉసురు పోసుకున్నారని ఆమె అన్నారు. కారంచేడు దురాగతానికి దగ్గుబాటి కుటుంబమే కారణమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications