వరణ్ గాంధీపై ఇసి వేటు

సిడిలోని మాటలు వరుణ్ వేనని ఇసి తెలియజేసింది. వరణ్ చేసిన రెండు ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఆ విధంగా మాట్లాడటం ఆమోద యోగ్యం కాదని ఇసి తెలియజేసింది. తన వ్యాఖ్యల ద్వారా వరుణ్ ఒక వర్గంవారి మనోభావాలను దెబ్బ తీశారని అభిప్రాయపడింది. వరుణ్ కు బిజెపి గానీ, ఇతర పార్టీలు గానీ టికెట్ ఇస్తే వివిధ వర్గాల మధ్య హింస చెలరేగే అవకాశం ఉందని, దీనివల్ల భారత సార్వభౌమత్వానికి విఘాతం కలగవచ్చునని ఇసి అన్నది.












Click it and Unblock the Notifications