Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

27 మంది టిపిడి అభ్యర్థులు వీరే

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికల్లో పోటీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పలువురు సిట్టింగులకు స్థానాలను ఖరారు చేస్తూ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. తొలి దశలో ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరిగే స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. 27 మందితో ఈ జాబితాను విడుదల చేసింది. బుధవారం రాత్రి మరో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

అభ్యర్థుల జాబితా

స్టేషన్ ఘనపూర్ - కడియం శ్రీహరి
సికింద్రాబాద్ - తలసాని శ్రీనివాస యాదవ్
పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకరరావు
ఖైరతాబాద్ - విజయ రామారావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ - సాయన్న
భువనగిరి - ఉమా మాధవరెడ్డి
నర్సంపేట - రేవూరి ప్రకాష్ రెడ్డి
పలాస - గౌతు శ్యామసుందర శివాజీ
పరిగి - హరీశ్వర రెడ్డి
తాండూరు - పి. మహేందర రెడ్డి
నెల్లిమర్ల - నారాయణ స్వామి నాయుడు
చార్మినార్ - మస్కతి
రాజాం - ప్రతిభా భారతి
డోర్నకల్ - సత్యవతి రాథోడ్
పెందుర్తి - సత్యనారాయణ మూర్తి
నరసన్నపేట - బగ్గు లక్ష్మణరావు
చీపురుపల్లి - బాబూరావు
శ్రీకాకుళం - అప్పల సూర్యనారాయణ
పాతపట్నం - కలమట రమణ
టెక్కలి - అచ్చెన్నాయుడు
పాలకొండ - నిమ్మక గోపాలరావు
ఆముదాలవలస - కూన రవి కుమార్
నర్సీపట్నం - అయ్నయనన పాత్రుడు
విజయనగరం - అశోక్ గజపతిరాజు
మెదక్ - హన్మంతరావు
బోధ్ - జి. నగేష్
నాంపల్లి - మహ్మద్ సలీం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+